Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండు, తేనెతో హెయిర్ మాస్క్‌తో హెయిర్ ఫాల్‌కు చెక్

అరటి పండు, తేనెతో హెయిర్ మాస్క్ ఎలా వేసుకోవాలంటే.. రెండు అరటిపండ్లుకు పొట్టు తీసి మెత్తగా చేయాలి. దీనికి తేనె, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకో

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (10:41 IST)
అరటి పండు, తేనెతో హెయిర్ మాస్క్ ఎలా వేసుకోవాలంటే.. రెండు అరటిపండ్లుకు పొట్టు తీసి మెత్తగా చేయాలి. దీనికి తేనె, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. అలాగే బాగా పండిన అవొకాడోను మ్యాష్ చేసి. అందులో అరకప్పు పాలు పోసి, తర్వాత ఒక చెంచా ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ కూడా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
అలాగే పెరుగు జుట్టుకు డీప్ కండీషనర్‌గా పనిచేస్తుంది. జుట్టు పొడవును బట్టి, హెయిర్ మాస్క్ రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె మిక్స్ చేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసి తర్వాత తలకు పట్టించి 15నిముసాల తర్వాత స్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టును స్మూత్‌గా గ్లాసీగా మార్చుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments