Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చసొనను వారానికి రెండుసార్లు తీసుకుంటే?

శరీరాకృతి, చర్మ ఛాయను మెరుగుపరుచుకోవాలంటే.. గుడ్డులోని పచ్చసొనను తీసుకోవాలి. ఇందులో విటమిన్ ఎ చర్మ రంగును మెరుగుపరుస్తుంది. ఇందులోని హెల్దీ లిపోప్రోటీన్ స్థాయిలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (11:44 IST)
శరీరాకృతి, చర్మ ఛాయను మెరుగుపరుచుకోవాలంటే.. గుడ్డులోని పచ్చసొనను తీసుకోవాలి. ఇందులో విటమిన్ ఎ చర్మ రంగును మెరుగుపరుస్తుంది. ఇందులోని హెల్దీ లిపోప్రోటీన్ స్థాయిలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కోడిగుడ్డులోని పచ్చసొనను వారానికి రెండుసార్లు మాత్రమే వినియోగించుకోవాల్సి వుంటుంది. పచ్చి క్యారెట్లు, సహజ కెరోటిన్‌లను కలిగి వుంటాయి. 
 
క్యారెట్ కూడా విటమిన్ ఎను పుష్కలంగా కలిగి ఉండి, చర్మ రంగును మెరుగుపరుస్తాయి. పునరుత్పత్తి లక్షణాలు కలిగి ఉన్న ఆలివ్ ఆయిల్ చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతాయి. వైట్ చీస్ లేదా కుకుడ్ చీస్ లను వాడటం చర్మం ఆరోగ్యంగా వుంటుంది .
 
మామిడిపండ్లు కూడా పుష్కలంగా విటమిన్ ''ఎ'' కలిగి ఉండి, చర్మ రంగు మారటాన్ని నిలిపివేసి, చర్మ రూపును మెరుగుపరుస్తుంది. దీని వాడకం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

కేసీఆర్‌ కల చెదిరింది.. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం.. సీన్‌లోకి సోనియమ్మ

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

తర్వాతి కథనం
Show comments