Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో ఉప్పును కలుపుకుని జుట్టుకు రాసుకుంటే?

తలలో రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం వలన జుట్టు ఎక్కువగా రాలుతుంది. అంతేకాకుండా దుమ్ము పేరుకుపోయి పలు రకాల చర్మవ్యాధులు, చుండ్రు సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవ

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (12:05 IST)
తలలో రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం వలన జుట్టు ఎక్కువగా రాలుతుంది. అంతేకాకుండా దుమ్ము పేరుకుపోయి పలు రకాల చర్మవ్యాధులు, చుండ్రు సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
గుడ్డు సొనలో కొద్దిగా పెరుగు కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. తలకు గోరువెచ్చని నూనెను మర్దన చేసుకుని అరగంట తరువాత వేడినీటిలో ముంచిన తువాలును తలకు చుట్టుకోవాలి. అప్పుడే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. 
 
పెరుగులో కొద్దిగా చక్కెర, ఉప్పు కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. దాంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టుకు పోషకాహారం కూడా చాలా ముఖ్యమే. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్స్, ఇనుము, ప్రోటీన్స్ ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు, గింజ ధాన్యాలు, మాంసాహారం, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి.  

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments