బ్యూటీ టిప్స్.. జామ ఆకులతో ఫేస్ ప్యాక్

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (09:37 IST)
జామ ఆకులతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ఇందుకు కావల్సినవి ఏంటంటే.. జామ ఆకులు ఓ పది, నిమ్మరసం ఓ రెండు స్పూన్లు, పాలు మూడు టీ స్పూన్లు, రోజ్ వాటర్ రెండు టీ స్పూన్లు. 
 
ముందుగా జామ ఆకులను శుభ్రపరిచి నీటిలో ఉడికించుకోవాలి. ఆపై ఆ ఆకులను బాగా మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమానికి నిమ్మరసం, పాలు, రోజ్ వాటర్ చేర్చుకోవాలి. అంతే జామ ఆకుల ఫేస్ ప్యాక్ రెడీ. 
 
ఈ ఫేస్ ప్యాకును రోజూ ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మానికి నిగారింపు సంతరించుకుంటుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను రోజూ ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం సౌందర్యం మెరుగుపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లైనా ముఖానికి పట్టిస్తే.. మంచి ఫలితం వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రోళ్ల వల్లే బెంగుళూరులో జనావాసం పెరిగిపోతోంది : ప్రియాంక్ ఖర్గే

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments