ముఖంపై వుండే అవాంఛిత రోమాలను తొలగించుకోవాలంటే?

ముఖంపై వుండే అవాంఛిత రోమాలను తొలగించాలంటే..? ఈ టిప్స్ పాటించండి. ఆలుగడ్డను ఉడికించి మెత్తగా గుజ్జుగా చేసుకోవాలి. ఈ గుజ్జుకు నిమ్మరసం నాలుగు టేబుల్ స్పూన్లు చేర్చాలి. ఒక స్పూన్ తేనె‌ను కలుపుకోవాలి. ఈ మ

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (15:18 IST)
ముఖంపై వుండే అవాంఛిత రోమాలను తొలగించాలంటే..? ఈ టిప్స్ పాటించండి. ఆలుగడ్డను ఉడికించి మెత్తగా గుజ్జుగా చేసుకోవాలి. ఈ గుజ్జుకు నిమ్మరసం నాలుగు టేబుల్ స్పూన్లు చేర్చాలి. ఒక స్పూన్ తేనె‌ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పేస్టులో చేసుకుని ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే.. అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. 
 
అలాగే శెన‌గ‌పిండి అర క‌ప్పు, పాలు అర క‌ప్పు, ప‌సుపు ఒక టీస్పూన్‌ తీసుకోవాలి. ఒక చిన్న‌పాటి పాత్ర‌ను తీసుకుని అందులో శెనగపిండి, పాలు, పసుపు వంటి పదార్థాలన్నింటినీ కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి. అర గంట తర్వాత పూర్తిగా డ్రై అయ్యాక గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేసుకోవాలి. వారానికి ఓసారి ఇలా చేయ‌డం వ‌ల్ల అవాంఛిత రోమాలు పూర్తిగా తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సౌదీ అరేబియాను ముంచెత్తుతున్న వర్షాలు, రెడ్ అలెర్ట్

జగన్ మతంలో జరిగివుంటే ఇలాగే స్పందించేవారా? పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ నాయకత్వమే కారణం : అమిత్ షా

ప్రేమ వ్యవహారం : క్రికెట్ బ్యాటుతో కొట్టి విద్యార్థిని చంపేశారు...

దారుణం, బాలికపై లైంగిక దాడి చేసి ప్రైవేట్ పార్టులో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments