పెదవులు గులాబీ రేకుల్లా మారాలా? ఐతే కొత్తిమీర రసాన్ని?

పెదవులు గులాబీ రేకుల్లా మారాలా? అయితే కొత్తిమీర రసాన్ని ఇలా వాడండి. పెదవులు నల్లగా ఉన్నాయని బాధపడేవారు ప్రతి రోజూ కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. కొద్ది రోజుల్లోనే పెదవులపై ఉ

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (09:36 IST)
పెదవులు గులాబీ రేకుల్లా మారాలా? అయితే కొత్తిమీర రసాన్ని ఇలా వాడండి. పెదవులు నల్లగా ఉన్నాయని బాధపడేవారు ప్రతి రోజూ కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. కొద్ది రోజుల్లోనే పెదవులపై ఉన్న నలుపు రంగు మారి... ఎరుపు రంగు సంతరించుకుంటుంది. అలాగే ఎప్పటికప్పుడు పెదవులు పొడిబారకుండా ఆర్గానిక్‌ లిప్‌బామ్‌ రాసుకుంటూ ఉంటే మార్పును వెంటనే చూడొచ్చు.
 
ఇక చుండ్రుతో బాధపడేవారు వారానికి రెండుసార్లు ఒక స్పూన్ ఉల్లిరసం, రెండు స్పూన్ల కొబ్బరినూనెతో కలిపి మాడుకు రాసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం వుంటుంది. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్‌ జుట్టును ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేతన్‌తో పెళ్లి ఇష్టం లేదని చెప్పి వుంటే వివాహం రద్దు చేసేవాళ్లం.. గోయల్ సోదరుడు

బీజేపీ పాలిత ప్రభుత్వంలో మరో రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్

స్మార్ట్ కిచెన్‌‌ను వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కారణం ఏంటంటే?

వైకాపాకు తెలిసిన ఏకైక మంత్రం తిట్ల దండకమే : పవన్ కళ్యాణ్

Kavitha: కవితకు అలా చెక్ పెట్టిన నారా లోకేష్.. ఏంటి సంగతి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

మొన్ననే గోవాలో కలిశాను... ఆప్యాయంగా మాట్లాడారు : భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి

తమిళ దిగ్గజ నటుడు కె.భాగ్యరాజ్య ఎలా చనిపోయారంటే...?

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లికి వెళ్లొచ్చారు.. గుండెపోటుతో భాగ్యరాజ్ కన్నుమూత (video)

కోలీవుడ్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ హఠన్మరణం, మార్నింగ్ వాక్ చేసి వచ్చాక...

తర్వాతి కథనం
Show comments