Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమ్మీ టేస్ట్ చాక్లెట్‌తో మాస్క్ ఇలా..?

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (14:47 IST)
చాక్లెట్స్‌ అంటే అందరికీ చాలా ఇష్టం. అలాంటి చాక్లెట్‌తో చర్మానికి మేలు చేసే చాక్లెట్ మాస్క్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. చాక్లెట్‌లో యాంటీ-యాక్సిడెంట్లు వుంటాయి. ఇవి చర్మానికి తేమనిస్తాయి. విటమిన్లు కూడా చర్మానికి అందించడంలో చాక్లెట్స్ బాగా పనిచేస్తాయి. 
 
అందుకోసం డార్క్ చాక్లెట్‌ను షాపు నుంచి కొనితెచ్చుకుని.. దాన్ని పాత్రలో వుంచి కాసింత వేడి చేయాలి. అలా మెల్ట్ అయిన ఒక స్పూన్ చాక్లెట్‌కు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, కోడిగుడ్డులోని తెల్లసొన చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత మాస్క్‌ను తొలగించుకోవాలి. కోమలమైన, మృదువైన చర్మం కోసం ఈ చాక్లెట్ మాస్క్‌ను మాసానికి ఓసారి ట్రై చేయొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments