ముఖానికి చార్‌కోల్‌ మాస్క్‌ మంచిదే కానీ...

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (13:24 IST)
చాలా మంది అమ్మాయిలు ముఖారవిందం లేదా నిగారింపుకోసం రకరకాల మాస్క్‌లు వేస్తుంటారు. అందులోభాగంగా ఇటీవల చార్‌కోల్‌ ఫేస్‌ మాస్క్‌లూ వచ్చాయి. అవి మంచివే కానీ, అవి వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలూ తప్పనిసరిగా తీసుకోవాలని సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
* చార్‌కోల్‌ మాస్క్‌తో ముఖంమీద ఉండే మొటిమల మచ్చలూ, బ్లాక్‌హెడ్స్‌, బ్యాక్టీరియా... వంటివన్నీ తొలగిపోతాయన్నది నిజమే. 
* ఎందుకంటే వీటిల్లో వాడే యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌ మామూలు బొగ్గు కాదు. 
* కొబ్బరిచిప్పలు, రంపపు పొట్టు, బొగ్గు... వంటి వాటిని అధిక ఉష్ణోగ్రత దగ్గర ప్రాసెసింగ్‌ చేసి ఎక్కువ రంధ్రాలు కలిగి ఉండే సన్నని పొడిలా తయారుచేస్తారు. 
* ఇలా చేసిన ఈ బొగ్గుపొడికి ముఖంమీద పేరుకున్న దుమ్మూధూళీ, మృతకణాలూ, మలినాలూ, బ్లాక్‌హెడ్సూ... ఇలా అన్నింటినీ బంధించి, తొలగించే లక్షణం ఉంటుంది. 
* అదేసమయంలో చర్మ రంధ్రాలను బాగా తెరచుకునేలా చేయడంతోబాటు చర్మ రక్షణకు తోడ్పడే సహజ నూనెల్నీ తొలగిస్తుంది. 
* మాస్క్‌ తీసిన తర్వాత కూడా వెంటనే రోజువారీ వాడే సబ్బులూ లోషన్లూ కాకుండా మాయిశ్చరైజరూ చాలా మైల్డ్‌ క్లెన్సర్లూ మాత్రమే వాడాలి. లేదంటే చర్మం పొడిబారిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

తర్వాతి కథనం
Show comments