Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెదువుల మృదువుగా మారేందుకు... కొబ్బరినూనెలో కాస్త చక్కెర కలిపి తీసుకుంటే?

పెదవుల సంరక్షమ అనగానే కేవలం లిప్‌బామ్‌ రాసుకోవడంతోనే అయిపోతుందనుకుంటారు. కానీ వాటిపై మృతుకణాలు పేరుకుంటాయి. దాంతో పెదవులు పొడిబారినట్లుగా, నల్లగా మారుతాయి. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల

Webdunia
సోమవారం, 16 జులై 2018 (11:49 IST)
పెదవుల సంరక్షమ అనగానే కేవలం లిప్‌బామ్‌ రాసుకోవడంతోనే అయిపోతుందనుకుంటారు. కానీ వాటిపై మృతుకణాలు పేరుకుంటాయి. దాంతో పెదవులు పొడిబారినట్లుగా, నల్లగా మారుతాయి. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. తేనెలో కాస్త చక్కెరను కలుపుకుని ఆ మిశ్రమాన్ని పెదవులపై రాసి వేళ్లతో కాసేపు మృదువుగా మర్దనా చేయాలి.

కాసేపటి తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. తరువాత మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన పెదవులు మృదువుగా మారుతాయి. కొబ్బరినూనెలో కొద్దిగా చక్కెరను కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత వేళ్లతో తీసుకని పెదవులపై 5 నిమిషాల పాటు మర్దన చేయాలి.
 
ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన పెదవులు అందంగా మారుతాయి. టమోటా రసంలో కాస్త చాక్లెట్ పొడిని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని పెదవులపై రాసుకుని ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయాలి. వెంటనే లిప్‌బామ్ రాసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేయడం వలన పెదవులు మృదువుగా మారుతాయి.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments