పెరుగులో నిమ్మరసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

పాలలో కొద్దిగా జెలటిన్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల తరువాత ఆ ప్యాక్‌ను తీసివేయాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవ

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (12:47 IST)
పాలలో కొద్దిగా జెలటిన్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల తరువాత ఆ ప్యాక్‌ను తీసివేయాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై నల్లటి వలయాలు తొలగిపోతాయి.
 
ఆపిల్ జ్యూస్‌లో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. బంగాళాదుంపను పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకుంటే నల్లటి వలయాలు, మెుటిమలు తొలగిపోతాయి. పెరుగులో కొద్దిగా గుడ్డు తెల్లసొన, ఆలివ్ నూనె, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 
 
ఇలా చేయడం వలన ముక్కుపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. నారింజ తొక్కలను పొడిలా చేసుకుని అందులో కొద్దిగా నీళ్ళను కలుపుకుని కంటి కింద రాసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కింద గల నల్లటి వలయాలు తొలగిపోతాయి.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో

బస్సులో జర్నీ చేసిన తమిళనాడు సీఎం విజయ్ (video)

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబు

సినీ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త మృతి.. ఏం జరిగింది?

పోలీసులకు.. ఆర్మీకి మధ్య ఘర్షణ.. 40 మంది సైనికులపై కేసు నమోదు.. ఏం జరుగుతోంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

తర్వాతి కథనం
Show comments