తేనెను ముఖానికి రాసుకుంటే..?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:52 IST)
ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అదేవిధంగా అందానికి ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం.. ఓట్స్‌ను నీళ్లల్లో కాసేపు నానబెట్టాలి. ఆపై మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు రాసుకున్న ఓ అరగంటపాటు బాగా ఆరనివ్వాలి. తరువాత అరిచేత్తో తుడిచేసి మంచి నీళ్లతో శుభ్రం కడుక్కోవాలి. ఇలా రెండు మూడు రోజులకు క్రమంగా చేస్తే ముఖం, మెడ భాగాలు మెరుస్తుంటాయి. 
 
కొబ్బరి నూనెని గోరువెచ్చగా వేడిచేయాలి. అందులో 10 చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి మర్దన చేస్తే మంచిది. స్నానానికి వెళ్లే 10 నిమిషాల ముందుగా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
కీరదోస ముక్కను ముఖానికి రుద్దుకుంటే మంచిదంటున్నారు బ్యూటీషన్లు. ఇలా రోజూ చేస్తుంటే ముఖవర్చస్సు కాంతివంతంగా మారుతుంది. ఎండవేడిమికి, వాయు కాలుష్యానికి నల్లబడ్డ చర్మం నిగారిస్తుంది. అలానే చర్మం సున్నితంగా మారుతుంది.
 
పొడిచర్మం నుండి తప్పించుకోవాలంటే అంత సులభం కాదు. దీనికి విరుగుడు తేనె. రాత్రి పడుకోబోయే ముందుగా తేనెలో కొద్దిగా గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత దూదితో తుడిచేస్తే సరిపోతుంది. పొడిచర్మంతో తలెత్తే సమస్యలు తగ్గుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మేడ మీద ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న భార్యను పట్టుకుని ముక్కు కోసిన భర్త

పింఛన్ డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు, కూతురుకి మరణ శిక్ష

ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు లేదు : టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్

లవ్ లెటర్ రాశాడు.. క్షమాపణ చెప్పమని ఒత్తిడి చేశారు.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Heavy Rain Likely Across AP: ఏపీలో ఒకవైపు వర్షాలు.. ఒకవైపు ఎండలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాన్వీ కపూర్ ట్రాక్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు : బుచ్చిబాబు

నా పెంపుడు కుక్క మైకీని కొట్టి చంపేసారు: నటి కన్నీటి పర్యంతం, వీడియో

పెద్దిలో రామ్ చరణ్ నటన అద్భుతం : అల్లు అర్జున్

తండ్రి-కొడుకుల అనుబంధం నేపథ్యంగా ఐ యామ్ హ్యాండ్సమ్ ట్రైలర్

Pawan Kalyan: రాజకీయాల కోసం నటనకు విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ?

తర్వాతి కథనం
Show comments