Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంకుమ పువ్వు, తేనెతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే?

కుంకుమ పువ్వులో తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. శెనగపిండిలో కొద్దిగా పాలు, తేనె కలుపుకుని పేస్ట్‌ల

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (12:08 IST)
కుంకుమ పువ్వులో తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. శెనగపిండిలో కొద్దిగా పాలు, తేనె కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
అరటిపండు గుజ్జులో పాలు, ఐస్‌క్యూబ్స్ వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. నారింజ తొక్కల పొడిలో రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
గ్రీన్ ఆపిల్‌ను మెత్తగా రుబ్బుకుని అందులో నిమ్మరసం, కీరదోస మిశ్రమం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం ముడతలు తొలగిపోయి మృదువుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

నిజమైన నాయకుడు పవన్ కల్యాణ్ అని చెప్పిన బాబు: జన వాహిని భారీ స్పందన - Video

జగన్‌ వంచనకు బ్రాండ్‌ అంబాసిడర్.. వైఎస్ షర్మిల

నేను పోతిన మహేష్‌లా చేయి నరుక్కుంటా అనలేను: కిరణ్ రాయల్ - video

తోటి ఉపాధ్యాయుల వేధింపులు.. మోడల్ స్కూల్ టీచర్ ఆత్మహత్యయత్నం

నిన్న వేయించిన చేప తిన్నారు.. ఈరోజు ఆరెంజ్ పండు తిన్నారు?

మెగా పవర్ స్టార్‌కు గౌరవ డాక్టరేట్.. ప్రకటించిన చెన్నైలోని ప్రైవేట్ వర్శిటీ!!

జూనియర్ ఎన్.టి.ఆర్. వార్ 2లో ఎంట్రీ లుక్ అదుర్స్

సోషల్ మీడియా ద్వారా దిల్ రాజు కోరిక నెరవేనా?

ఫ్యామిలీ స్టార్ హిట్టా ఫట్టా? కంప్లైంట్ చేస్తానన్న విజయ్ దేవరకొండ

బ్యాంక్ క్యాషియర్‌గా లక్కీ భాస్కర్ లో దుల్కర్ సల్మాన్

తర్వాతి కథనం
Show comments