అరటిపండు తొక్కను ముఖానికి అప్లై చేస్తే..?

Webdunia
సోమవారం, 10 జులై 2023 (11:19 IST)
Banana Peel
అరటి పండు అందరికీ ఇష్టమైన పండు. అయితే అరటిపండు తొక్క వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. చర్మాన్ని తేమ చేయడానికి, దురదను నివారించడానికి ఇది ఎంతో ఉత్తమ మార్గం. మొటిమలను నివారించేందుకు అరటిపండు తొక్క బాగా ఉపయోగపడుతుంది. 
 
అరటిపండు తొక్కను అలోవెరా జెల్‌తో కలిపి కళ్ల కింద నల్లటి వలయాలపై అప్లై చేయాలి. 20 నిమిషాలు నానబెట్టండి. చల్లటి నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయాలి. చర్మంపై వచ్చే ముడతలను నివారిస్తుంది. 
 
వృద్ధాప్యాన్ని అదుపులో ఉంచుతుంది. అరటిపండు తొక్కలో ఉండే విటమిన్ ఎలోని యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్ విటమిన్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతాన్ని రిపేర్ చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments