Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొంతవరకు కొవ్వు అవసరమే... లేకుంటే నెలసరి సమస్యలు తప్పవట..

బరువు తగ్గాలనుకునే మహిళలు తీసుకునే ఆహారాల్లో కొవ్వే ఉండకూడదనుకుంటారు. అయితే శరీర వ్యవస్థలూ, హార్మోన్లు సరిగ్గా పనిచేయాలంటే.. డైటరీ ఫ్యాట్ కూడా కొంతవరకూ అవసరమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లేకుంటే నె

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (14:49 IST)
బరువు తగ్గాలనుకునే మహిళలు తీసుకునే ఆహారాల్లో కొవ్వే ఉండకూడదనుకుంటారు. అయితే శరీర వ్యవస్థలూ, హార్మోన్లు సరిగ్గా పనిచేయాలంటే.. డైటరీ ఫ్యాట్ కూడా కొంతవరకూ అవసరమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లేకుంటే నెలసరికి సంబంధించిన సమస్యలు ఎదురుకావచ్చునని గైనకాలజిస్టులు అంటున్నారు. అందుకే ఆరోగ్యానికి మేలుచేసే కొవ్వు పదార్థాలను ఎంచుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇందు కోసం పిస్తా, డ్రైఫ్రూట్స్, రైస్ బ్రాన్ నూనెలు, బాదం వంటివి ఎంచుకోవాలి. 
 
అలాగే శరీరానికి తగిన శక్తి లభించాలంటే.. పొద్దున్నే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. వాటిలో మాంసకృత్తులూ, పీచూ, సంక్లిష్ట పిండిపదార్థాలున్నవి ఎంచుకుంటే మంచిది. మధ్యాహ్నం భోజనం తక్కువుగా తీసుకున్నవారు.. గుడ్లూ, పప్పుధాన్యాలూ, అవిసెగింజలు, చేపలు వంటివాటితో పాటు కూరగాయలూ, ఆకుకూరలు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. ఇలా శరీరానికి అవసరమైన ఫ్యాట్ తీసుకుంటూ.. ముతక బియ్యం, రాగులూ, జొన్నలు వంటివి తీసుకుంటే బరువు పెరగరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments