Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయుర్వేద జలం అంటే ఏంటి? దీనిని తీసుకుంటే ప్రయోజనాలు ఏమిటి?

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (16:12 IST)
ఆయుర్వేద జలం. బరువు తగ్గాలంటే అందుకు తోడ్పడే ఆయుర్వేద చిట్కాలులో ఇది ఒకటి. శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వును కరిగించే ఈ జలాన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థాలు- ధనియాలు అర టీ స్పూను, జీలకర్ర అర టీ స్పూను, సోంపు అర టీ స్పూను, కాచిన నీళ్లు 4 కప్పులు.
 
మరిగే నీళ్లలో ధనియాలు, జీలకర్ర, సోంపు వేసి నాననివ్వాలి. కొద్దిసేపటి తర్వాత వడగట్టి వాటిని కాస్త విరామంతో రోజంతా తాగుతూ వుండాలి. ఇలా తాగుతున్న ఆయుర్వేద జలం శరీరంలోని మలినాలను బయటకు వెళ్లగొడుతుంది.
 
జీర్ణక్రియను సరిచేసి మెటబాలిజంను పెంచుతుంది. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. శరీరంలో నీరు నిల్వ వుండకుండా చూస్తుంది. శరీరాన్ని అంతర్గతంగా శుద్ధి చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments