Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ పాత్రలో తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనం...?

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వివిధ పాత్రలలో భుజించేవారికి వివిధ రకాలైన ఫలితాలు చవిచూస్తారు. బంగారు పాత్రలలో భోజనం చేసేవారికి సకల దోషాలు హరిస్తాయని ఆయుర్వేదం చెపుతోంది. ఇక వెండి పాత్రలో భోజనం చేసేవారికి నేత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. పిత్త వ్యాధులు ద

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (19:25 IST)
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వివిధ పాత్రలలో భుజించేవారికి వివిధ రకాలైన ఫలితాలు చవిచూస్తారు. బంగారు పాత్రలలో భోజనం చేసేవారికి సకల దోషాలు హరిస్తాయని ఆయుర్వేదం చెపుతోంది. ఇక వెండి పాత్రలో భోజనం చేసేవారికి నేత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. పిత్త వ్యాధులు దరిచేరవు. ఐతే కఫ, వాత వ్యాధులు ఉండేవారు ఈ వెండి పాత్రలలో భోజనం చేయకూడదు. 
 
ఇత్తడి పాత్రలలో భోజనం చేయడం వల్ల క్రిములు నశిస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెపుతోంది. కఫ వ్యాధులను ఇది నివారిస్తుంది. శోష, పాండు రోగాలను అరికట్టి శరీరానికి బలాన్ని చేకూర్చుతుంది. 
 
ఇకపోతే భోజనం చేసే ప్రతిసారీ కొద్దిగా అన్నంలో అల్లం, సైంధవ లవణము కలిపి తీసుకుంటే చాలా ఆరోగ్యం. అన్నము మీద ఉన్న అయిష్టతను, అరుచిని ఇవి పోగొడతాయి. నాలుక, కంఠాన్ని ఇవి శుద్ధి చేస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments