Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటి దుర్వాసనకు బేకింగ్ సోడా?

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (11:53 IST)
అవును.. నోటి దుర్వాసనను పోగొట్టుకోవాలంటే.. బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడాను నీటిలో కలిపి నోటిని పుక్కిలించుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. అలాగే నోటి దుర్వాసనను పోగొట్టుకోవాలంటే.. తులసీ ఆకులను నములుతూ వుండాలి. 
 
అంతేగాకుండా నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే.. ఆహారం తీసుకున్న తర్వాత ఒక స్పూన్ నిమ్మరసాన్ని లేదా ఓ ఆరెంజ్ పండును తీసుకోవడం చేయాలి. అయితే నిమ్మరసం వంటి సిట్రస్ పండ్ల రసాన్ని మోతాదుకు మించి వాడకూడదు. ఇవి దంతాలకు మేలు చేయవు. 
 
వీటితో పాటు ఏలకులను తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఆహారం తీసుకున్న తర్వాత ఓ ఏలక్కాయను నోటిలో వేసి నమిలితే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments