Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిళ్ళ గన్నేరుతో ఆమడదూరం పారిపోయే మధుమేహం (video)

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (14:38 IST)
అవును బిళ్ళ గన్నేరుతో మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. బిళ్లగన్నేరు ఆకుల్ని లేదా పువ్వుల రేకుల్ని తీసుకోవడం ద్వారా షుగర్ ఆమడదూరం పారిపోతుంది. బిళ్ళగన్నేరు ఆకులను మెత్తగా నూరి రాసుకుంటే అలెర్జీ మాయమవుతుంది.


పురుగులు, కీటకాలు కుట్టిన ప్రదేశంలో బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్‌ని రాసినట్లైతే.. వాపు తగ్గిపోతుంది. చర్మ సమస్యలను బిళ్ళ గన్నేరు ఆకుల పేస్టును రాస్తే తొలగించుకోవచ్చు.
 
బిళ్ళ గన్నేరు మొక్క వేరుని తీసుకొని.. రెండు గ్లాసుడు నీటిలో వేసి సన్నని సెగ పైన పెట్టి కాషాయం లాగా చెయ్యాలి. ఆ కషాయం ఒక గ్లాసు వరకు వచ్చేదాక కాచిన తర్వాత వడకట్టి దీంట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని రోజు తాగితే 48 రోజుల్లో షుగర్ లెవెల్ తగ్గుతుంది. కిడ్నీలో వాపు, కిడ్నీ వ్యాధులు దూరమవుతాయి. క్యాన్సర్, మధుమేహం దరిచేరవు.  
 
ఇక బిళ్ళ గన్నేరు పువ్వుల రేకులను ఓ గుప్పెడు తీసుకుని రెండు గ్లాసుల నీటిలో కాచి.. వడపోసి.. అర స్పూన్ మిరియాల మిడి చేర్చి.. తాగితే  బ్రెస్ట్ క్యాన్సర్, షుగర్ వ్యాధి అంటవు.

ఇంకా మొలలు కూడా తగ్గుతాయి. బిళ్ళగన్నేరు పువ్వుల రేకులను కషాయంలా తయారు చేసుకుని మిరియాల పొడిని చేర్చకుండా.. ఆ నీటితో మొలలున్న ప్రాంతంలో రాస్తే తక్షణ ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments