Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరి చూర్ణం.. తేనెతో నోటి పుండ్లు మటాష్

Webdunia
గురువారం, 11 జులై 2019 (10:33 IST)
నోటి పుండుతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే నెయ్యిని వాడండి. నోటి అల్సర్‌ను నెయ్యి దివ్యౌషధం. పదే పదే ఇబ్బంది పెట్టే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే జీర్ణాశయంపై ఆ ప్రభావం పడుతుంది. సాధారణంగా ఈ పుండ్లు నాలుక, చిగుళ్లు, దవడ లోపలి భాగం, పెదవుల లోపలి వైపు ఏర్పడతాయి. ఆహారాన్ని తీసుకోవడానికి వీల్లేకుండా బాధిస్తాయి. ముందుగానే వాటిని గుర్తిస్తే తేలిగ్గా బయటపడొచ్చు. 
 
అలాగే నోటి అల్సర్‌ను దూరం తచే నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రెండు పూటలా బ్రష్‌ చేసుకోవాలి. కరక్కాయను పొడి చేసి, గ్లాసు నీటిలో కలిపి, ఈ కషాయంతో ఉదయం, సాయంత్రం పుక్కిలించాలి. పటికను చిన్నచిన్న ముక్కలుగా చేసి మూకుడులో వేడి చేయాలి. ఇందులోని నీరంతా ఆవిరైపోయాక మెత్తని భస్మంలా చేసుకుని భద్రపరుచుకోవాలి.
 
అరచెంచా పొడిని గ్లాసు నీటిలో కలిపి, దీంతో పుక్కిలిస్తే నోట్లో పుండ్లు తగ్గుతాయి. పేరిన నెయ్యిని అప్పుడప్పుడు ఈ పుండ్లపై రాస్తూ ఉంటే, ఉపశమనంగా ఉంటుంది. అరచెంచా ఉసిరి చూర్ణాన్ని తేనెతో కలిపి మూడు పూటలు తీసుకున్నా ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments