Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వగంధంతో టీ.. అశ్వగంధం వేర్లను పొడిచేసుకుని పాలలో?

Webdunia
ఆదివారం, 22 మార్చి 2020 (11:11 IST)
అశ్వగంధం వేర్లను పొడిచేసి చేసి పాలలో కలుపుకొని తాగితే అన్ని రకాల నొప్పులు నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా వుండే అశ్వగంధలో తెల్లరక్తకణాలను బ్యాలెన్స్ చేసే శక్తి వుంది.  
 
అశ్వగంధంతో చాలామంది టీ కూడా తయారుచేసుకుంటూ ఉంటారు. అశ్వగంధంతో తయారుచేసిన టీ తాగడం వల్ల మెదడులో నాడీసంబంధిత ప్రసరణ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. కంటిశుక్లాల ద్వారా కలిగే సమస్యలను కూడా అశ్వగంధం తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీల శరీరంలో రక్తాన్ని శుద్ది చేయడంలో కూడా అశ్వగంధం ప్రధాన పాత్ర పోషిస్తుంది 
 
నాడీ వ్యవస్థను పునరుద్దపరచడానికి, నాడీ సంబంధిత వ్యాధులను తగ్గుముఖం పట్టించడానికి అశ్వగంధం ఎంతో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో రారాజు అయిన అశ్వగంధ మూలికలను చూర్ణం చేసుకొని తాగడం వల్ల శరీరం ఉల్లాసంగా వుంటుంది.ఇంకా వైరస్ సంబంధిత రోగాలు దరిచేరవు

సంబంధిత వార్తలు

జూన్ 4న కౌంటింగ్-గేమ్ ఛేంజర్‌గా మారనున్న పోస్టల్ బ్యాలెట్లు..

ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి

ప్రపంచ జీవన కాలం.. పదేళ్ల పురోగతిని తిప్పికొట్టిన కోవిడ్ మహమ్మారి

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments