Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకో కీరదోసను తీసుకుంటే?

కీరదోసకాయలో ఉన్న పోషకాలు అంతా ఇంతా కావు. పలు వ్యాధుల బారిన పడకుండా చేయడంలో కీరదోస కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్ నుంచి మనల్ని కీరదోస కాపాడుతుంది. శరీరంలోని టాక్సిన్లను వెలివేస్తుంది. చర్మ ఆరోగ్యాని

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (17:03 IST)
కీరదోసకాయలో ఉన్న పోషకాలు అంతా ఇంతా కావు. పలు వ్యాధుల బారిన పడకుండా చేయడంలో కీరదోస కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్ నుంచి మనల్ని కీరదోస కాపాడుతుంది. శరీరంలోని టాక్సిన్లను వెలివేస్తుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కీరదోసలో 95శాతం నీరు వుంది. వీటిని రోజుకొకటి చొప్పున తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. 
 
రోజువారీగా మనం తీసుకుంటున్న ఆహారంలోని కేలోరీలను ఇది బర్న్ చేస్తుంది. తద్వారా బరువు పెరిగిపోకుండా అడ్డుకుంటుంది. కెలోరీలను బర్న్ చేయడం ద్వారా ఒబిసిటీ దరిచేరదు. నోటి దుర్వాసనకు ఇది చెక్ పెడుతుంది. రోజుకో కీరదోసను తినడం ద్వారా నోటిలో వుండే బ్యాక్టీరియాను నశింపజేసుకోవచ్చు. చిగుళ్లను బలపరుచుకోవచ్చు.
 
ఇంకా కీరదోస కొలెస్ట్రాల్ సెల్స్‌ను కరిగిస్తుంది. ఇందులోని నీటి పోషకాలు.. క్రొవ్వు, కార్బోహైడ్రేడ్‌లను వేగంగా జీర్ణించేలా చేసి.. ఆపై శక్తిగా మార్చుతుంది. ఇంకా శరీర బరువును పెరగనివ్వదు. పొట్టలో కొవ్వును కరగనివ్వదు. తద్వారా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments