Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవనూనెతో బానపొట్టే కాదు.. బట్టతల కూడా మాయం

ఆధునికత పేరిట తీసుకునే ఆహారం, గంటల కొద్దీ కంప్యూటర్లకు అతుక్కుపోవడం.. వాకింగ్ లేకపోవడం వంటి కారణలతో ప్రస్తుతం 30 ఏళ్లకే ఒబిసిటీ ఆవహిస్తోంది. ఈ ఒబిసిటీ అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఊబకాయం ప్రభ

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (15:06 IST)
ఆధునికత పేరిట తీసుకునే ఆహారం, గంటల కొద్దీ కంప్యూటర్లకు అతుక్కుపోవడం.. వాకింగ్ లేకపోవడం వంటి కారణలతో ప్రస్తుతం 30 ఏళ్లకే ఒబిసిటీ ఆవహిస్తోంది. ఈ ఒబిసిటీ అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఊబకాయం ప్రభావంతో పొట్టపెరగడం, బరువు పెరగడం కూడా సర్వసాధారణంగా మారింది. అయితే ఊబకాయాన్ని దూరం చేసుకోవాలంటే.. ఆవనూనెను వాడాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ఆవనూనె బానపొట్టను కూడా మాయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కెనోలా ఆయిల్ అని పిలువబడే ఆవనూనెను వంటల్లో ఉపయోగించడం ద్వారా నడుం చుట్టుకొలత తగ్గుతుందని, హృద్రోగ వ్యాధులు నయం అవుతాయట. 
 
ఇంకా కెనోలా ఆయిల్‌ను వంటల్లో వినియోగించడం ద్వారా పొట్ట తగ్గిపోయిందని ఇప్పటికే పరిశోధనలో తేలింది. ఈ నూనెలో కొలెస్ట్రాల్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ గుండెను కాపాడుతాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి. బట్టతల మాయం కావాలంటే ఈ నూనెను వాడటం ద్వారా మంచి ఫలితాను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

తర్వాతి కథనం
Show comments