మీన రాశి 2021: స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (22:07 IST)
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయం: 11 వ్యయం: 5 రాజపూజ్యం: 2 అవమానం: 4
ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అధికం. కార్యసిద్ధికి మరింతగా శ్రమించాలి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ధనలాభం, వస్త్రప్రాప్తి వున్నాయి. దంపతుల ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవివాహితులకు శుభయోగం. రుణ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు.
 
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా వుండాలి. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. నిరుద్యోగులకు యోగకాలం. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో కూడిన స్థానచలనం. తరచూ వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. స్టాకిస్టులు, హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి.
 
కార్మికులు, చేతివృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఏమంత పురోగతి ఉండదు. వ్యవసాయ దిగుబడులు ఆశాజనకం. మద్దతు ధర ఆశించినంత సంతృప్తినీయజాలదు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

అన్నీ చూడండి

లేటెస్ట్

అక్టోబరు 2025లో జాక్‌పాట్ కొట్టనున్న 4 రాశుల వారు

ఈ రోజు శని మహా ప్రదోషం.. శివాలయానికి వెళ్లి పూజ చేయడం తప్పనిసరి

04-10-2025 శనివారం దిన ఫలితాలు - ఖర్చులు సామాన్యం.. చెల్లింపుల్లో జాగ్రత్త...

Tirumala : శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రూ.25 కోట్లకు పైగా కానుకలు

03-10-2025 శుక్రవారం దిన ఫలితాలు- మొండి బాకీలు వసూలవుతాయి

తర్వాతి కథనం
Show comments