వేప చెట్టును నాటండి శుభం-జయం(జ్యోతిరెడ్డి - వరంగల్)

జ్యోతిరెడ్డి - వరంగల్: మీరు చతుర్థశి ఆదివారం, వృశ్చిక లగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. లగ్నము నందు ఇంద్రుడు, వరుణుడు ఉండటంవల్ల కుటుంబంలో అశాంతి, ఆందోళనలు వంటివి అధికంగా ఎదుర్కొంటున్నారు. సదాశివుని ఆరాధించడంవల్ల సర్వదా శుభం కలుగు

Webdunia
బుధవారం, 4 మే 2016 (21:47 IST)
జ్యోతిరెడ్డి - వరంగల్: మీరు చతుర్థశి ఆదివారం, వృశ్చిక లగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. లగ్నము నందు ఇంద్రుడు, వరుణుడు ఉండటంవల్ల కుటుంబంలో అశాంతి, ఆందోళనలు వంటివి అధికంగా ఎదుర్కొంటున్నారు. సదాశివుని ఆరాధించడంవల్ల సర్వదా శుభం కలుగుతుంది. 2015 నుంచి శుక్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2018 నుంచి 2035 వరకు ఆర్థికాభివృద్ధిని, కుటుంబసౌఖ్యని, పురోభివృద్ధిని ఇస్తాడు. ఉద్యానవనాల్లో కానీ వేప చెట్టును నాటిన మీకు శుభం, జయం చేకూరుతుంది. 
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

లేటెస్ట్

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

తర్వాతి కథనం
Show comments