Webdunia - Bharat's app for daily news and videos

Install App

26-05-22 గురువారం రాశిఫలాలు ... వినాయకుడిని ఆరాధించిన సంకల్పసిద్ధి..

Webdunia
గురువారం, 26 మే 2022 (04:00 IST)
మేషం :- మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటాయి. బ్యాంకు వ్యవహారాలలో హామీలు, సంతకాల విషయంలో జాగ్రత్త అవసరం. కొబ్బరి, పండ్లు, చల్లని పానియ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
వృషభం :- కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు ఎదుటి వారిని తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులకు గురికాకతప్పదు.
 
మిథునం :- వైద్యుల తొందరపాటు తనం వల్ల సమస్యలు ఎదుర్కొనక తప్పదు. స్త్రీలకు రచనలు, కళలు, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఐరన్, సిమెంటు, కలప వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి.
 
కర్కాటకం :- ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు లాభదాయకం. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. భార్య, సంతానం, బంధువులు బాగుగా సహకరిస్తారు. ఎదుటివారితో ఆచితూచి సంభాషించండి.
 
సింహం :- మీ ఏమరపాటు వల్ల విలువైన వస్తువులను చేజార్చుకుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు. కొత్త వ్యక్తుల నుంచి సమస్యలను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు.
 
కన్య :- మీ ఆశయసిద్ధికి నింతర కృషి, పట్టుదల ప్రధానం. నిర్మాణ పనుల్లో చురుకుదనం కానవస్తుంది. ఒక అనుభవం మీకెంతో బలాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. అనవసరపు విషయాలలో ఉద్రేకం మాని విజ్ఞతగా వ్యవహరిస్తారు.
 
తుల :- ఆర్థిక విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించటం మంచిది. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. శ్రీవారు శ్రీమతి ఆర్యోగం పట్ల శ్రద్ధ చూపిస్తారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
వృశ్చికం :- పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. మీ ప్రమేయంతో ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ కుటుంబీకులు మీ మాటా, తీరును వ్యతిరేకిస్తారు. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరి కొంత కాలం వాయిదా వేయటం మంచిది.
 
ధనస్సు :- ఆర్థిక విషయాల్లో అనుకున్నంత సంతృప్తి కానరాదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. మీ ప్రమేయంతో ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. షాపింగ్ వ్యవహారాలు, దూర ప్రయాణాల్లో మెళకువ వహించండి. స్త్రీలకు రచనలు, కళలు, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం :- మీ కుటుంబీకులు మీ మాటా, తీరును వ్యతిరేకిస్తారు. బ్యాంకు పనుల్లో మెళుకువ అవసరం. ప్రయాణంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఆశయసిద్ధికి నింతర కృషి, పట్టుదల ప్రధానం. నిర్మాణపనుల్లో చురుకుదనం కానవస్తుంది. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.
 
కుంభం :- కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కుంటారు. మీ సంతానం భవిష్యత్తు గురించి కొత్త పథకాలు రూపొందిస్తారు. షాపింగ్ వ్యవహారాలు, దూర ప్రయాణాల్లో మెళకువ వహించండి. బంధువుల రాక పోకలు అధికమవుతాయి. స్త్రీలకు ఆరోగ్య భంగం, వైద్యసేవలు అవసరమవుతాయి.
 
మీనం :- కుటుంబంలోను, సంఘంలోను మీ మాటకు గౌరవం లభిస్తుంది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరి కొంత కాలం వాయిదా వేయటం మంచిది. మీ సంతానం భవిష్యత్తు గురించి కొత్త పథకాలు రూపొందిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

దీపావళి 2024: ఆవు నెయ్యి, నువ్వుల నూనెలతో దీపాలు వెలిగిస్తే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

ఈ 3 లక్షణాలున్న భార్యతో వేగడం చాలా కష్టం అని చెప్పిన చాణక్యుడు

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఎనిమిది దేశాలు, 13 నగరాల్లో కళ్యాణోత్సవం

దీపావళి రోజున దీపాలను నదుల్లో వదిలేస్తే..?

గురువారం అక్టోబర్ 31న తిరుమల విఐపి దర్శనం రద్దు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments