Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-09-2021 గురువారం రాశిఫలాలు - గౌరీదేవిని ఆరాధించినా...

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (04:00 IST)
మేషం : ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. బంధు మిత్రులకు ముఖ్య సమాచారం అందిస్తారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. 
 
వృషభం : ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటాయి. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలు పథకాలు కార్యరూపం దాల్చుతాయి. వాగ్వాదాలు, అనవసర విషయాల్లో జోక్యం తగదు.
 
మిథునం : ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వల్ల మాట పడవలసి వస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి కానవస్తుంది. బాకీలు, ఇతరాత్రా రావలసిన ఆదాయానికి లౌక్యంగా వసూలు చేసుకోవాలి. సోదరీ, సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులు యత్నాలకు కొంతమంది ఆటంకాలు కలిగిస్తాయి. 
 
కర్కాటకం : ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య ఆన్యోన్యత నెలకొంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 
 
సింహం : వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బదులు పెద్దగా ఉండగు. పెద్దలు, ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, అదనపు బాధ్యతలతో తీరిక ఉండదు. కొన్ని సమస్యల నుంచి క్షేమంగా బయటపడతారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు మెరుగైన అవకాశం లభిస్తుంది. 
 
కన్య : వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా ఉండవు. పెద్దలు, ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, అదనపు బాధ్యతలతో తీరిక ఉండదు. కొన్ని సమస్యల నుంచి క్షేమంగా బయటపడతారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు మెరుగైన అవకాశం లభిస్తుంది.  
 
తుల : వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు తొలగి లాభాలు గడిస్తారు. తెలివిగా అడుగు వేస్తున్నామనుకుని తప్పటడుగు వేస్తారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు. రాజకీయ నాయకులు కీలకమైన పదవులు, బాధ్యతలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి.  
 
వృశ్చికం : ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడివుంటుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యుల నుంచి ఆక్షేపణలు, అభ్యంతరాలు ఎదుర్కొంటాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. సమయానికి ధనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. 
 
ధనస్సు : కుటుంబ ఆర్థిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. విమర్శలు, అభ్యంతరాలకు ధీటుగా స్పందిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. పెద్దల ఆరోగ్యం విషయంలో అలక్ష్యం తగదు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఒక అవకాశం కలిసివస్తుంది. 
 
మకరం : ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. ధనం ఖర్చు చేసే విషయంలో మితంగా వ్యవహరించడం మంచిది. దైవ, సేవా పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. 
 
కుంభం : వృత్తి వ్యాపారాలు, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, నూతన పెట్టుబడులకు అనుకూలిస్తాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
మీనం : ఆర్థికస్థితిలో మార్పు మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకుల మధ్య అవసరాలు, కోరికలు నెరవేరగలవు. కొత్త యత్నాలు మొదలెడతారు. దైవ, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ సమర్థత చాటుకుంటారు. అర్థంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు అధికం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

Today Daily Astro 13-12-2024 శుక్రవారం దినఫలితాలు

ప్రతిదీ అసాధ్యం అని చెప్పే వారిని నమ్మవద్దు: స్వామి వివేకానంద

January horoscope 2025 in Telugu: జనవరిలో ఏ రాశుల వారికి అనుకూలమో తెలుసా?

తర్వాతి కథనం
Show comments