Webdunia - Bharat's app for daily news and videos

Install App

02-02-2025 ఆదివారం దినఫలితాలు : చేపట్టిన పనులు ముందుకు సాగవు...

రామన్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. చేపట్టిన పనులు సాగవు. ప్రయాణంలో ఇబ్బందులెదురవుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. ఖర్చులు విపరీతం. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యానుకూలత ఉంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. అనవసర జోక్యం తగదు. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకకు హజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రణాళికలు వేసుకుంటారు. ధనసహాయం తగదు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వివాదాలు సద్దుమణుగుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణసమస్యలతో మనశ్శాంతి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. చేపట్టిన పనులు సాగవు. దుబారా ఖర్చులు విపరీతం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు, వాయిదా వేసుకుంటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు పురమాయించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు, 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు.. ఖర్చులు విపరీతం. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఆప్తులతో సంభాషిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చాకచక్యంగా వ్యవహరించాలి. ప్రతికూలతలు అధికం. అవకాశాలు చేజారిపోతాయి. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఖర్చులు విపరీతం. కొత్త యత్నాలు మెదలెడతారు. ప్రముఖులను కలిసినా ప్రయోజనం ఉండదు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తెలియని వెలితి వెన్నాడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కృషి ఫలించకున్నా యత్నించామన్న తృప్తి ఉంటుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు సామాన్యం. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

Vasantha panchami వసంత పంచమి ఫిబ్రవరి 2, పూజ ఎప్పుడు?

తిరుమలలో మరోసారి చిరుత సంచారం- ఫిబ్రవరిలో తిరుమల విశేషాలు

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

మాఘ గుప్త నవరాత్రి 2025: దుర్గా సప్తశతితో స్తుతించవచ్చు..

30-01-2025 గురువారం దినఫలితాలు : ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

తర్వాతి కథనం
Show comments