Webdunia - Bharat's app for daily news and videos

Install App

24-12-2020 గురువారం దినఫలాలు - రాఘవేంద్ర స్వామిని పూజించినా...

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (05:00 IST)
మేషం : భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. బంధు మిత్రులరాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటగలవు. ముందుచూపుతో వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు.
 
వృషభం : బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తివుతాయి. మీ ఆలోచనలు గోప్యంగా ఉంచి ఎదుటివారి తత్వాన్ని గమనించండి. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. ఖాదీ, చేనేత, నూలు వస్త్రాల కొనుగోళ్ళు అధికంగా ఉంటాయి. ఒక సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. 
 
మిథునం : స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటాయి. స్త్రీలకు బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యా విషయంలో ఏకాగ్రతతో వ్యవహరించాలి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. 
 
కర్కాటకం : ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతు మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ, పుణ్య సేవా కార్యక్రమాలకు ఇతోధికంగా ధనం ఖర్చు చేస్తారు. హోటల్, కేటరింగ్ వ్యాపారులకు లాభం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. 
 
సింహం : దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, పనివారలో సమస్యలు ఎదుర్కోక తప్పదు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతాయి. దూర ప్రయాణలకై చేయు ప్రయత్నాలు వాయిదాపడును. 
 
కన్య : ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పటి నుంచి సద్వినియోగం చేసుకోలేకపోతారు. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. 
 
తుల : అనుక్షణం మీ సంతానం చదువు ఉద్యోగ విషయాలపై ఆలోచిస్తారు. స్త్రీలతో కలహములు అన్ని కార్యముల యందు విజ్ఞములు ఎదుర్కొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఊహించని దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. చిన్ననాటి మిత్రులు తారసపడుతారు. 
 
వృశ్చికం : ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యల తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కొంటారు. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడుతారు. 
 
ధనస్సు : కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధముల రావచ్చు. జాగ్రత్త వహించండి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. సంతానం విషయంలో సంజాయిషీలు ఇచ్చిపుచ్చుకునే వలసి వస్తుంది. 
 
మకరం : ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. వేతనం తక్కువైనా వచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం కూడదు. 
 
కుంభం : చేపట్టిన పనులలో ఇతరుల నుంచి స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలు తేలికగా మోసపోయే ఆస్కారం కలదు. అయనవారిని ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు. కోర్టు, స్థల, ఆస్తి వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. 
 
మీనం : సంఘంలో మంచి పేరు ఖ్యాతి లభిస్తుంది. శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పొదుపు పథకాలు, చిట్‌ఫండ్ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. నిర్మాణ పనుల్లో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో వృషభరాశికి విద్యా జాతకం ఎలా వుంటుంది..?

2025 మేషరాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయంటే?

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

25-11 - 2024 సోమవారం వారం ఫలితాలు - రుణ సమస్యలు పరార్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

తర్వాతి కథనం
Show comments