Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మృతి ఇరానీని కలిసిన వైఎస్సార్‌ సీపీ మహిళా ఎంపీలు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (15:16 IST)
ఢిల్లీలో పార్ల‌మెంట్ సెష‌న్స్ ని వైసీపీ ఎంపీలు చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. పార్టీ అధినేత, ఏపీ సీఎం జ‌గ‌న్ ఇచ్చిన ప్లానింగ్ ప్ర‌కారం రోజుకో కేంద్ర మంత్రిని క‌లుస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ మహిళా ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిశారు.

దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ,  ‘‘ హోంశాఖ, న్యాయశాఖలకు దిశ బిల్లు వివరాలు ఇప్పటికే అందజేశాం. మహిళలు, శిశువులకు రక్షణ కల్పించేలా దిశ బిల్లు రూపొందించాం.

మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్షపడేలా బిల్లు ఉంది. మహిళా సంక్షేమానికి సీఎం జగన్ ఎంతగానో కృషిచేస్తున్నార‌ని వివ‌రించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దీనికి సానుకూలంగా స్పందించార‌ని, మహిళా అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని స్మృతి ఇరానీ ప్రశంసించార‌ని మ‌హిళా ఎంపీ వంగా గీత‌ మీడియాకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments