Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో రోజా - ఆ దమ్ముందా అంటూ సవాల్ (వీడియో)

ఎపి సిఎం చంద్రబాబునాయుడు ప్రజల నమ్మకాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారని విమర్శించారు వైసిపి ఎమ్మెల్యే రోజా. సిఎం నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనన్నారు. చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసిపి నిర్వహించిన రచ్చబండలో రోజా పాల్గొన

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (21:30 IST)
ఎపి సిఎం చంద్రబాబునాయుడు ప్రజల నమ్మకాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారని విమర్శించారు వైసిపి ఎమ్మెల్యే రోజా. సిఎం నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనన్నారు. చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసిపి నిర్వహించిన రచ్చబండలో రోజా పాల్గొన్నారు. సొంత నియోజకవర్గాన్నే అభివృద్థి చేయని ముఖ్యమంత్రి ఎపిని ఏం అభివృద్థి చేస్తారని ప్రశ్నించారామె. రచ్చబండలో కుప్పం నియోజకవర్గంలోని గ్రామ ప్రజలందరూ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తున్నారని, దీన్నిబట్టే అర్థమవుతుందని చంద్రబాబునాయుడు చేతకాని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.
 
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపైన, జగన్ ఇచ్చిన నవరత్నాల హామీలపైన ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ఆ నమ్మకమే వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలుపొందడానికి దోహదపడుతుందన్నారు. జగన్ పాదయాత్రను చూసి అధికార పార్టీ నేతలకు భయపట్టుకుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుకు దమ్ముంటే అభివృద్థిని చేసి చూపించాలే గాని.. మాటలతో కోటలు కట్టడం మానాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments