Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్పెన్షన్ పొడగిస్తే నా తడాఖా చూపిస్తా : వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా

తనపై విధించిన సస్పెన్షన్‌ను పొడగిస్తే మాత్రం తన తడాఖా చూపిస్తానని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రకటించారు. ముఖ్యంగా.. తనపై మళ్లీ సస్పెన్షన్ వేటు విధిస్తే కనుక సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు. ముఖ్య

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (13:52 IST)
తనపై విధించిన సస్పెన్షన్‌ను పొడగిస్తే మాత్రం తన తడాఖా చూపిస్తానని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రకటించారు. ముఖ్యంగా.. తనపై మళ్లీ సస్పెన్షన్ వేటు విధిస్తే కనుక సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే అనిత‌పై రోజా చేసిన వ్యాఖ్యలకు గాను ఏడాది పాటు సస్పెన్షన్ చేసిన విషయం తెల్సిందే. ఆ గడువు ముగియడంతో ఆమెపై మళ్లీ సస్పెన్షన్ వేటు వేస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 
 
ఈ వార్తలపై స్పందిస్తూ.. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా తనపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించారని న్యాయపోరాటం చేస్తున్నానని చెప్పారు. మళ్లీ సస్పెన్షన్ వేటు పడుతుందనే విషయమై ఆమెను ప్రశ్నించగా.. ప్రివిలేజ్ కమిటీ రిపోర్ట్ చూసిన తర్వాత కోర్టుకు వెళ్లాలో లేదో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనను అసెంబ్లీకి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments