Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు : ఆర్కే.రోజా

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా మరోమారు విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు కోసమే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ మండ

Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (15:19 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా మరోమారు విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు కోసమే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె ఆదివారం మాట్లాడుతూ, తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రం వద్ద  తాకట్టుపెట్టారనీ, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలో చంద్రబాబు కీలు బొమ్మలా మారారని ఆరోపించారు. దమ్ముంటే టీడీపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులంతా రాజీనామాలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
అదేసమయంలో వైసీపీ ఎంపీల రాజీనామా ప్రకటనతో దేశ వ్యాప్తంగా చర్చ మొదలైందన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుందని ఆమె చెప్పారు. కలుగులో ఎలుకలా దాక్కుని చంద్రబాబు వేడుక చూస్తున్నారని, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్‌ను తెరమీదకు తీసుకువచ్చి సమస్యను పక్కదారి పట్టిస్తున్నాంటూ రోజా విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments