వైకాపా ఎమ్మెల్యే ఎంత పని చేశారబ్బా... కారు బానెట్‌ను ఒత్తుగా పెట్టుకుని...

Webdunia
శనివారం, 6 జులై 2019 (18:01 IST)
ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి మాత్రమే కాదు.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ప్రజలను ఇబ్బందులకు గురి చేయరాదన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కర్నూలు ఎమ్మెలే హాఫిజ్ ఖాన్ రాష్ట్ర సచివాలయంలో పనిమీద వచ్చి వెళ్తున్న నేపథ్యంలో తన నియోజక వర్గం నుంచి వచ్చిన వ్యక్తికి సిఫారసు సంతకం అవసరపడింది.
 
అటుగా వెళ్తున్న ఎమ్మెలేను అభ్యర్దించిన వెంటనే హాఫిజ్ ఖాన్ తాను ఆగిన చోటనే ఆగివున్న కారు బానెట్‌ను ఒత్తుగా తీసుకుని సంతకం చేసిచ్చేశారు. సహజంగా ఏదైనా పనిమీద నియోజక వర్గ ప్రజలు వచ్చినప్పుడు ఎమ్మెలేలు కలవడానికి సమయం, సిఫారసు సంతకం చేయడానికి బోలెడంత పోస్టుమార్టం చేస్తుంటారు. 
 
ఇలాంటి తరుణంలో అప్పటికప్పుడు సంతకం చేసిచ్చిన హఫీజ్ ఖాన్ ఔదార్యంపై అటుగా వెళ్తున్నవారు చూస్తుండిపోయారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజారంజక పాలన అందించాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments