Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2000 కి.మీ పాదయాత్ర... రోజా సంఘీభావ పాదయాత్ర (Video)

వైఎస్సార్సీపి చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా, ఇతర నాయకులు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయటం కోసం పాదయాత్ర చేస్తున్న

Webdunia
మంగళవారం, 15 మే 2018 (15:38 IST)
వైఎస్సార్సీపి చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా, ఇతర నాయకులు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయటం కోసం పాదయాత్ర చేస్తున్న జగనన్నకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని ఆమె సూచించారు. 
 
కోట్ల ప్రజలకు అండగా అన్నగా రాష్ట్ర భవిష్యత్తుకు భరోసాగా అభివృద్ధికై తపన పడుతూ సాగుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 2000 కి.మీ చేరుకున్న సందర్భంగా జగన్ మోహన్ రెడ్డికి సంఘీభావంగా రోజా ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. చూడండి వీడియోను... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments