అత్తాపూర్‌లో యువతి అనుమానాస్పద మృతి

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (11:09 IST)
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్‌లో ఓ యువతి అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. అత్తాపూర్‌ చింతల్‌మేట్‌లోని మొఘల్ మెడోస్ అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో బ్యూటీషన్‌గా పని చేసే ఆర్యన్ ఖాన్ అనే యువతి నివాసం ఉంటుంది. 
 
అయితే, సదరు యువతి ఉంటున్న ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్‌లోపలికి వెళ్లి చూడటంతో ఆర్యన్ ఖాన్ చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని విగతీజీవిగా కనిపించింది. 
 
అయితే, గత వారం రోజుల క్రితం ఆర్యన్ ఖాన్ పుట్టిన రోజు వేడుకలు జరిగినట్టు, పక్కనే పుట్టిన రోజుకేక్ కట్ చేసిన కేక్ ఉండటంతో ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments