Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నమయ్య జిల్లాలో విషాద : వాగులో కొట్టుకుని పోయిన కారు

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (12:18 IST)
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో విషాదం జరిగింది. ఓ కారు వాగు నీటి ఉధృతిలో కొట్టుకునిపోయింది. జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలంలోని సంపతికోట వాగులో ఈ కారు కొట్టుకునిపోయింది. ఆ సమయంలో కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఉన్నారు. 
 
ఈ ప్రమాదాన్ని గుర్తించి స్థానికులు కారును రక్షించేందుకు ప్రయత్నించారు. ఫలితంగా నలుగురిని ప్రాణాలతో రక్షించగలిగారు. కారులోనే ఓ బాలిక మాత్రం కొట్టుకునిపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపకదళ బృందంతో కలిసి అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments