Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇంగ్లిష్ బుక్ గిఫ్ట్ ఇచ్చిన య‌శ‌స్వి

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:04 IST)
జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పుస్తకాలంటే పిచ్చి. ఖాళీ దొరికిన‌పుడ‌ల్లా ఆయ‌న బుక్స్ తిర‌గేస్తుంటారు. అందుకే ఆయ‌న‌కో ఇంగ్లిష్ బుక్ అందించారు పార్టీ నాయ‌కురాలు య‌శ‌స్వి.
 
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవ‌ల త‌న పార్టీ ప్రధాన కార్యదర్శిగా పాలవలస యశస్విని నియ‌మించారు. ఆమె నేడు జ‌న‌సేన నేత క‌ల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని పవన్ కల్యాణ్ ఆమెకు అందచేశారు.

ఉత్తరాంధ్రలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ, వారికి అండగా నిలవాలని, సమస్యల పరిష్కారం కోసం పార్టీపరంగా పోరాటం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కి ‘మెమయిర్స్ ఆఫ్ లీ క్వాన్ యూ’ అనే పుస్తకాన్ని యశస్వి కానుక‌గా అందించారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments