Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు శుభవార్త.. మార్చి 8న మొబైల్‌ ఫోన్‌ కొనే వారికి..?

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (16:02 IST)
ఏపీలో మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. మహిళల కోసం కోసం ఇప్పటికే అమ్మఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టిన జగన్‌ ప్రభుత్వం.. మరో కోత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. అలాగే నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు.
 
తాజాదా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సర్కారు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు జగన్‌ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. వచ్చే సోమవారం మొబైల్‌ ఫోన్‌ కొన్న మహిళలకు.. 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు. మార్చి 8న సోమవారం మొబైల్‌ ఫోన్‌ కొని.. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి మాత్రమే పది శాతం ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments