అత్యాచారం చేశారు.. రూ.20 వేలు ఇస్తాం కేసు పెట్టొద్దొంటున్నారు.. చిత్తూరులో దారుణం

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె చేతిలో 20 వేల రూపాయలు పెట్టి సర్దుకోమని సలహా ఇచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (10:39 IST)
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె చేతిలో 20 వేల రూపాయలు పెట్టి సర్దుకోమని సలహా ఇచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
చంద్రగిరి మండలంలోని ఓ గ్రామంలో.. ఓ మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసు కేసు కాకుండా రంగంలోకి దిగిన పెద్దలు.. రూ.20 వేలు చెల్లించి సరి పెట్టుకున్నారు. చంద్రగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళపై ఈనెల 22వ తేదీన ఆ గ్రామానికి చెందిన సుధాకర్‌, వెంకటరెడ్డిలు లైంగిక దాడికి పాల్పడ్డారు. 
 
ఆమె అంగీకరించకపోవడంతో బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కేకలు వేయడంతో దాడి చేశారు. దీనిపై బాధితురాలు బుధవారం చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో నిందితుల తరపున కొందరు రంగంలోకి దిగి అత్యా చారం.. దాడికి రూ.20 వేల పరిహారం చెల్లించమని తీర్మానించినట్లు సమాచారం. తద్వారా కేసు లేకుండా రాజీకి యత్నిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

Samantha Ruth Prabhu: రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత రూతు ప్రభు

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం