ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదిన మహిళ..

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (10:38 IST)
ఆర్టీసీ డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ మహిళ తన బంధువులతో కలిసి దాడి చేసింది. ఈ ఘటన నర్సరావుపేటలో చోటుచేసుకుంది. విజయవాడ-వినుకొండ మధ్య నడుస్తున్న బస్సులో ప్రయాణిస్తున్న మహిళ పట్ల వినుకొండ డిపోకు చెందిన శ్రీనివాస్ అనే ఆర్టీసీ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.
 
దీంతో కోపోద్రిక్తులైన మహిళ డ్రైవర్‌పై దాడి చేసి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. వీడియోలో, మహిళ మరియు ఆమె బంధువులు బస్సు డ్రైవర్‌పై దాడి చేయడం కనిపించింది. 
 
బస్సులోని ప్రయాణికులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ తతంగం మొత్తం రికార్డు అయి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments