Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి 16 యేళ్ల కుమార్తెనిచ్చి...

తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న 50 యేళ్ల వ్యక్తికి తన 16 యేళ్ల కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఓ మహిళ తీవ్రంగా ప్రయత్నం చేసింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం చేరవేయడ

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (17:17 IST)
తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న 50 యేళ్ల వ్యక్తికి తన 16 యేళ్ల కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఓ మహిళ తీవ్రంగా ప్రయత్నం చేసింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు వచ్చి ఈ పెళ్లిని ఆపి, ఆ మహిళను అరెస్టు చేశారు. సిరిసిల్ల పట్టణంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్యనగర్‌కు చెందిన మణెమ్మ అనే మహిళకు భర్త చనిపోయారు. దీంతో కోనాయపల్లికి చెందిన గడ్డమీద గంగరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈయన దుబాయ్‌లో పనిచేస్తున్న గంగరాజుకు తన కూతురు (16)ను ఇచ్చి పెళ్లి చేయాలని మణెమ్మ నిర్ణయించుకుంది. 
 
ఇందుకోసం హైదారాబాద్‌‌కు తీసుకెళ్తుండగా బాలిక కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మణెమ్మను అదుపులోకి తీసుకున్నారు. మణెమ్మ, గంగరాజు, నవీన్‌, బాలిక చిన్నమ్మలైన కళ, మాధవిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments