విజయ్‌కి హెచ్ఐవీ? మరో అమ్మాయితో సంబంధం వుందా?

ఆత్మహత్యకు పాల్పడిన వర్ధమాన నటుడు విజయ్‌కి హెచ్ఐవీ వుందని ఆయన భార్య వనిత (32) అలియాస్ వరలక్ష్మి చేసిన ఆరోపణలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. విజయ్ మృతదేహానికి పోస్టుమార్టం జరగనుండగా, ఆయన శరీరంలో హ

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (10:36 IST)
ఆత్మహత్యకు పాల్పడిన వర్ధమాన నటుడు విజయ్‌కి హెచ్ఐవీ వుందని ఆయన భార్య వనిత (32) అలియాస్ వరలక్ష్మి చేసిన ఆరోపణలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. విజయ్ మృతదేహానికి పోస్టుమార్టం జరగనుండగా, ఆయన శరీరంలో హెచ్ఐవీ వైరస్ ఉందా? అన్న విషయాన్ని కూడా నిర్ధారించుకునే పరీక్షలు జరపించాలని పోలీసులు నిర్ణయించారు.
 
వనిత చేసిన ఆరోపణల్లో ఎంతవరకు నిజాలున్నాయనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రాజేష్ ఆత్మహత్య చేసుకుని వుంటాడని.. ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ.. అందుకు దారితీసిన కారణాలను కనుగొనే పనిలో పోలీసులు వున్నారు.
 
కాగా ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోలో విజయ్, తన భార్య అక్రమ సంబంధాల గురించి ఆరోపణలు చేశాడు. వాటి ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై వనిత మీడియా ముందుకు వచ్చి విజయ్‌కి మరో అమ్మాయితో సంబంధం వుందని.. తండ్రితో ఆస్తి గొడవులు ఉన్నాయని ఆరోపించింది. ఈ ఆరోపణల్లో ఎంతవరకు నిజముందో తేల్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
 
అంతేగాకుండా.. విజయ్ సాయి-వనిత రెండేళ్లుగా వేర్వేరుగా వుంటున్నారని.. విడాకుల కేసు కూడా కోర్టులో నమోదైందని.. ఈ దంపతులకు ఓ కుమార్తె వుందని పోలీసులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments