Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయ‌న‌కు పూర్ణ కుంభం ఎందుకు? అదీ సింహాచలం క్షేత్రంలో... అపచారం!

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:43 IST)
సాధార‌ణంగా వి.ఐ.పి.లు ఆల‌యాల‌కు వ‌చ్చిన‌పుడు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లుకుతుంటారు. అదీ, సీఎం, పీఎం, మంత్రులు, మ‌ఠాధిప‌తులు వంటి వారికి మాత్ర‌మే పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లుకుతారు. ఇక సింహాచ‌లం వంటి పుణ్య క్షేత్రాల్లో పూర్ణ కుంభ స్వాగ‌తం అంటే, ఆషామాషీకాదు. కానీ, ఇటీవ‌ల సింహాచ‌ల క్షేత్రంలో ఎంపీ విజయసాయిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం ఇవ్వడం వివాదాస్ప‌దం అయింది. దీనిని ఖండిస్తున్నామ‌ని స్వామి శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు. 
 
 
విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రా? సీఎం జగన్ చెప్పాలి అంటూ శ్రీనివాసానంద సరస్వతి విమ‌ర్శించారు. కేవ‌లం రాజ్య‌స‌భ స‌భ్యుడు అయిన విజ‌య‌సాయికి ఇంత ప్రాధాన్యం ఎందుకు క‌ల్పించార‌ని ప్ర‌శ్నించారు. విశాఖ‌ విజ‌య‌సాయి జాగీరులా మారుతోంద‌ని, ఇక్క‌డి అధికారుల‌ను ఆయ‌న పూర్తిగా ప్ర‌భావితం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. సింహాచ‌ల దేవ‌స్తానం ఈవో కి ఆల‌య మ‌ర్యాద‌లు తెలియ‌వా అని శ్రీనివాసానంద సరస్వతి ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments