Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరు రిగ్గింగ్‌ చేశారో.. ప్రమాణం చేద్దామా..?: పనబాక లక్ష్మి సవాల్‌

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:34 IST)
‘ఇప్పటివరకు వైసీపీ నాయకులు సవాల్‌ విసిరారు. ఇప్పుడు నేను సవాల్‌ విసురుతున్నా. ఎవరు రిగ్గింగ్‌ చేశారనే దానిపై వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం (గురువారం) రోజున ప్రమాణం చేయడానికి సిద్ధమా’ అని టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి అన్నారు.

తిరుపతిలోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పర్మిట్లు లేని వందలాది బస్సుల్లో వచ్చిన వేలాది మంది పోలింగ్‌ కేంద్రాల వద్ద తిరుగుతున్నా కలెక్టర్‌, ఎస్పీ పట్టించుకోలేదన్నారు. తమ పరిధిలో లేదంటూ తమ ఫిర్యాదును పోలీసులు దాటవేయడం సరికాదన్నారు.

డీజీపీ సీసీ కెమెరాల ఫుటేజీలను చూస్తే నగరంలో ఏమి జరిగిందన్న వాస్తవాలు తెలుస్తాయన్నారు. పోలింగ్‌ ఏజెంట్లను, తమ పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి వత్తాసు పలికిన అధికారులపై తమ ప్రభుత్వం వచ్చాక చర్యలు తీసుకుని తీరుతామన్నారు.

‘ఈవీఎంలను ఇళ్లలో పెట్టుకుని మీరే ఓట్లు వేసుకుంటే సరి. 16లక్షల మెజారిటీ కూడా వచ్చేది. ఆపై గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లోనూ ఎక్కవచ్చు’అంటూ ఎద్దేవా చేశారు. తిరుపతిలో రీపోలింగ్‌ జరపాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments