Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్‌ ‌కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి?: దివ్యవాణి

Rakul Preet Singh
Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (08:53 IST)
టాలీవుడ్‌కు సంబంధించిన డ్రగ్స్‌ కేసు విచారణ వ్యవహారంపై సినీనటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలలని డిమాండ్ చేశారు. 

టీడీపీ-టీఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘తెలంగాణ మహిళా కమిషన్‌ ఆవశ్యకత-ఏర్పాటు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో దివ్యవాణి మాట్లాడారు.

వివిధ రంగాల్లో ఉన్నట్లుగానే సినీరంగంలోనూ డబ్బున్న వాళ్లదే రాజ్యమని తెలిపారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి? అని వ్యాఖ్యానించారు. వివిధ అవసరాల కోసం దిగజారే వారు సినీరంగంలో ఉన్నారని అన్నారు.

తన కూతురు చదువుతున్న కాలేజీలోనూ డ్రగ్స్‌కు అలవాటుపడ్డ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. సినీ పరిశ్రమలో పెద్ద వాళ్ల పిల్లలు సైతం డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments