కడప-బెంగుళూరు నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణ పనుల‌ సంగతేంటి?: ప్రధానమంత్రి

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (11:11 IST)
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగతి అంశంపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వ‌హించారు. ఢిల్లీ నుండి జ‌రిగిన ఈ వీడియో సమావేశంలో ముఖ్యంగా కడప-బెంగుళూరు, 268 కి.మీ.ల పొడవున నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణ పనుల‌ ప్రగతిని ప్రధానమంత్రి ఏపి, కర్నాటక సిఎస్‌లను అడిగి తెలుసుకున్నారు.

ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన పధకంపై సమీక్షించారు. ఈ కేంద్రాలు ఏర్పాటుకు పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, సివిల్ ఆసుపత్రుల్లో తగిన అద్దె లేని స్థలాలను కల్పించాలని ప్రధాని ఆదేశించారు.

విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య‌నాథ్‌ దాస్, వైద్య ఆరోగ్య, టిఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శులు అనిల్‌కుమార్ సింఘాల్, యం.టి కృష్ణబాబు, సెక్రటరీ సర్వీసెస్ శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments