Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ లంచ్ ఏ పంచ్ కోసమో?

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (19:54 IST)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తాజా మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ శనివారం కలసి లంచ్ చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య వార్ నడుస్తోందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

సోము వీర్రాజు తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హస్తినకు వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రముఖులను కలుస్తున్నారు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

అలాగే జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. తాజాగా గుంటూరులో మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆయన నివాసంలో సోము వీర్రాజు కలిశారు. అనంతరం ఇద్దరు కలిసి కన్నా నివాసంలో భోజనం చేశారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments