Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిచూపుల్లో అమ్మాయిని ముద్దు పెట్టుకున్న యువకుడు.. మగపెళ్లివారు పారిపోయారు..

బంధువులు, పెద్దలు, అమ్మాయింటివారు.. అబ్బాయింటివారు వచ్చారు. పెళ్ళిచూపులు జరుగుతున్నాయి. ఇంతలో ఎక్కడ్నుంచో దిగొచ్చిన ఓ యువకుడు అందంగా ముస్తాబైన పెళ్ళికూతురుని ముద్దాడాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుక

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (16:24 IST)
బంధువులు, పెద్దలు, అమ్మాయింటివారు.. అబ్బాయింటివారు వచ్చారు. పెళ్ళిచూపులు జరుగుతున్నాయి. ఇంతలో ఎక్కడ్నుంచో దిగొచ్చిన ఓ యువకుడు అందంగా ముస్తాబైన పెళ్ళికూతురుని ముద్దాడాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాలోని బక్కన్న పాలెం గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతని పెద్ద కుమార్తెకు శుక్రవారం పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. 
 
పెళ్లిచూపులు జరుగుతున్న సమయంలో అదే ప్రాంతంలో ఉంటున్న ఓ బడా ఫ్యామిలీకి చెందిన యువకుడు అక్కడకు వచ్చాడు. అందరు చూస్తుండగానే  అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. ఇదంత చూసిన పెళ్లిచూపులకు వచ్చిన మగపెళ్లివారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
 
అనంతరం ముద్దు పెట్టుకున్న యువకుడు.. తన తల్లిదండ్రులను ఒప్పించి అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్పడం.. ఇందుకు యువకుడి తల్లిదండ్రులు సైతం అంగీకరించడంలో.. కథ సుఖాంతమైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments