Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత... దీనికి తోడు వర్షాలు.. ఐఎండీ వార్నింగ్

సెల్వి
మంగళవారం, 14 జనవరి 2025 (14:40 IST)
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో పాటు కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. 
 
ఇక ప్రకాశం చిత్తూరు నెల్లూరులో కూడా వర్షాలు కురిసాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. కోస్తాలో మరింత పెరిగింది. ఇక తెలంగాణలో కూడా చలి తీవ్రత పెరిగిపోతుంది.
 
రానున్న మూడు రోజులు పాటు జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. సింగల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదు కావటంతో రాత్రివేళ చలి తీవ్రత మరింత పెరిగింది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, పిల్లలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ అదిరింది.. బ్లాక్ బస్టర్ ఫన్ రైడ్

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?

అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే !

అలనాటి నటి దేవిక చంపడానికి ట్రైచేసిందన్న భర్త దేవదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments