Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపిలో 30 లక్షల మంది సొంతింటి కలను సాకారం చేస్తున్నాం: రంగనాథ్ రాజు

Webdunia
బుధవారం, 7 జులై 2021 (22:53 IST)
రాష్ట్రంలో 30లక్షల మందికి స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించేలా ప్రణాళికలు చేపట్టామన్నారు ఎపి గృహనిర్మాణ శాఖామంత్రి రంగనాథ్ రాజు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్సించుకున్నారు. ఈ సంధర్భంగా ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతి నాలుగు ఇళ్ళలో ఒక ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు.
 
కేంద్ర ప్రభుత్వం ఒక ఇంటికి లక్షా 50 వేల రూపాయలు ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి సమారు 5 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా 10 లక్షల రూపాయల విలువ చేసే స్ధలాన్ని కూడా ఇచ్చిందన్నారు. ఇప్పటివరకు ఇళ్ళు కట్టుకునేందుకు 60 వేల ఎకరాల స్థలం ఇవ్వడం జరిగిందని చెప్పారు. అనుకున్న సమయంలోగా ఇళ్ళ నిర్మాణం పూర్తవుతుందన్నారు.
 
అనంతరం తిరుపతిలోని శ్రీనివాస ఆడిటోరియంలో మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామిలతో కలిసి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గృహ నిర్మాణాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అధికారులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments